ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ మూడో వికెట్ కోల్పోయింది. కివీస్ కీలక బ్యాట్స్ మెన్ కేన్ విల్లియంసన్ ఔట్ అయ్యారు. భారత్ బౌలర్ కుల్దీప్ యాదవ్ వేసిన అద్భుతమైన బంతికి రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరారు. దీంతో ఫైనల్స్ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.

Posted inCategories sports