ఛాంపియన్ ట్రోఫీ 2025 ఫైనల్స్ లో భారత ఫీల్డర్లు చేతులెత్తేశారు. కీలక మ్యాచ్ లో ప్రెషర్ తీసుకున్నారు. ఒక క్యాచ్ మ్యాచ్ నే మార్చేస్తుంది. ఫైనల్స్ ఆడినప్పుడు పరుగులు చేయడం ఎంత ముఖ్యమో, పరుగులు ఆపడం, క్యాచస్ తీసుకోవడం అంతే ముఖ్యం. అయితే పరుగులు చేయడానికి కష్టపడుతున్న సమయంలో ఇచ్చిన క్యాచస్ ని భారత ఫీల్డర్లు వదిలేసారు. మొదట షమీ రిటర్న్ క్యాచ్ మిస్ చేసుకున్నాడు. తరువాత శ్రేయాస్ అయ్యర్ బాల్ ని అంచనా వేయలేకపోయాడు. ఆ తరువాత వచ్చిన క్యాచ్ ను కెప్టెన్ రోహిత్ శర్మ వదిలేసాడు. ఈ క్యాచ్ కొంచెం కష్టమే అయినా ఫైనల్స్ లో ఇటువంటి క్యాచస్ మ్యాచ్ నే మార్చేస్తాయి. ఆ తరువాత వచ్చిన క్యాచ్ ని గిల్ వదిలేసాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో భారత్ ఘన విజయం సాధించింది.

Posted inCategories sports