ఛాంపియన్ ట్రోఫీ 2025 ఫైనల్స్ లో న్యూజిలాండ్ మరో వికెట్ కోల్పోయింది. టామ్ లాథమ్ 14 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. జడేజా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. పవర్ ప్లే లో మంచి ఆరంభం వచ్చినా, కుల్దీప్ వరుస వికెట్ లతో కివీస్ ను దెబ్బ కొట్టాడు. గత మ్యాచ్ సెంచరీ హీరోలు రచిన్ రవీంద్ర, కీలక బ్యాట్స్ మెన్ కేన్ విలియమ్సన్ ని పెవిలియన్ పంపించాడు. విల్ యంగ్ 15 పరుగులు, రచిన్ రవీంద్ర 37 పరుగులు, కేన్ విలియమ్సన్ 11 పరుగులు చేసారు.

Posted inCategories sports