Rasi phalalu

Rashi Phalalu : ఈరోజు మీ రాశి ఎలా ఉందంటే?

ఈరోజు మీ రాశి ఎలా ఉందొ చూసుకున్నారా? ఒకసారి చూసుకోండి. జాగ్రత్తగా ఉండండి.

తుల: దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఊహించని రీతిలో ఖర్చులు పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఊహించని ఇబ్బందులు ఎదుర్కుంటారు. నిరుద్యోగులకు మరోసారి నిరాశ తప్పదు. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో తొందర పడి మాట్లాడకండి. వ్యాపారాల్లో కలిసి రాక నిరాశ చెందుతారు.

మేషం
కష్టంలో ఉన్నప్పుడు అవసరానికి డబ్బు అందుతుంది. వృత్తి ఉద్యోగ విషయాల్లో చర్చలు సఫలమవుతాయి. ఆప్తుల నుండి వివాదాలకు సంబంధించిన సమాచారం అందుతుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి.

వృషభం
కుటుంబ సభ్యులతో మాట మాట పెరుగుతుంది. సంతానం, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. అకారణంగా ఇతరులతో విరోధాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారమున విలువైన వస్తువుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండండి.

సింహం
ఆర్థిక పరిస్థితి ఇబ్బంది పెడుతుంది. ఇంటా బయట సమస్యలు పెరుగుతాయి. ప్రారంభించిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. కుటుంబ సభ్యులతో గొడవలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కలసి రావు. డబ్బు విషయంలో అలోచించి అడుగు ముందుకు వేయండి.

మిథునం
చేపట్టిన ప్రతి పనిలో అడ్డంకులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. అప్పు తీసుకున్న వారి దగ్గర ఒత్తిడి పెరుగుతుంది. పితృ వర్గం వారితో మాటపట్టింపులు ఉంటాయి. శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగస్తులకు గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

కర్కాటకం
కుటుంబం విషయంలో ధైర్యం చేస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. డబ్బు సహాయం అందుతుంది. వృత్తి వ్యాపారాలు మెరుగుపడతాయి. సోదరులతో సంబంధ బాంధవ్యాలు సజావుగా సాగుతాయి. ఛానెల్ ని సబ్స్క్రయిబ్ చేసుకోండి.

కన్య
ఇంటాబయట సమస్యలు నెమ్మదిగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు నష్టాలు అధిగమించి లాభాల బాట పడతాయి. ఉద్యోగమున అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఖర్చుకు తగిన ఆదాయం లభిస్తుంది.

వృశ్చికం
అప్పులు తీరిపోతాయి. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. డబ్బు అందుతుంది. ఇతరుల సహాయ సహకారాలతో సమస్యల నుంచి బయటపడతారు. శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఓపికతో ముందుకు వెళ్ళండి. ఛానెల్ ని సబ్స్క్రయిబ్ చేనుకోండి.

ధనస్సు
ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు. కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయాలు చేసి లాభపడతారు. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నిరుద్యోగులు లభించిన ఉన్నత అవకాశాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. గౌరవం పెరుగుతుంది.

కుంభం
దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. డబ్బు విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అనుకున్న సమయానికి అనుకున్న రీతిలో సౌకర్యాలు లభించక ఇబ్బంది పడతారు. వృత్తి ఉద్యోగాలలో నిలకడ లోపిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి.

మీనం
కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామి, బంధువుల నుండి శుభవార్తలు వింటారు. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో తోటి వారితో జాగ్రత్తగా ఉండండి. ఛానెల్ ని సబ్స్క్రయిబ్ చేసుకోండి.

మకరం
గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంతానం, వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబం నుంచి శుభవార్తలు వింటారు.

For more related news : https://theshakthi.com/category/categories/trending-news/