ఐపీఎల్‌ను ఈనెల 17న పునఃప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించిన విషయం తెలిసిందే. మిగిలిన మ్యాచ్‌లను ఆరు వేదికల్లో నిర్వహించనుంది. జూన్ మూడున ఫైనల్ జరుగుతుంది. భారత్‌పై పాకిస్థాన్ దాడుల నేపథ్యంలో బీసీసీఐ..లీగ్‌ను వారం పాటు వాయిదా వేసిన విషయం తెలిసిందే.
ఈనెల 17న బెంగళూరులో కోల్‌కతా-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పోరు ద్వారా లీగ్ పునఃప్రారంభమవుతుంది. బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, లఖ్‌నవూ, అహ్మదాబాద్, ముంబైలలో లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. మరి మిగితా మ్యాచుల షెడ్యూల్ చూసేయండి.
సవరించిన షెడ్యూల్:
మే 17 : బెంగళూరుగీ కోల్‌కతా (బెంగళూరు) : రా.7.30
మే 18 : రాజస్థాన్ గీ పంజాబ్ (జైపూర్) : మ.3.30
మే 18 : ఢిల్లీ గీ గుజరాత్ (ఢిల్లీ) : రా.7.30
మే 19 : హైదరాబాద్ గీ లఖ్‌నవూ (లఖ్‌నవూ) : రా.7.30
మే 20 : చెన్నైగీ రాజస్థాన్ (ఢిల్లీ) : రా.7.30
మే 21 : ముంబై గీ ఢిల్లీ (ముంబై) : రా.7.30
మే 22: గుజరాత్ గీ లఖ్‌నవూ (అహ్మదాబాద్) : రా.7.30
మే 23 : బెంగళూరు గీ హైదరాబాద్ (బెంగళూరు) : రా.7.30
మే 24 : పంజాబ్ గీ ఢిల్లీ (జైపూర్) : రా.7.30
మే 25 : గుజరాత్ గీ చెన్నై (అహ్మదాబాద్) : మ.3.30
మే 25 : హైదరాబాద్ గీ కోల్‌కతా (ఢిల్లీ) : రా.7.30
మే 26 : పంజాబ్ గీ ముంబై (జైపూర్) : రా.7.30
మే 27 : లఖ్‌నవూ గీ బెంగళూరు (లఖ్‌నవూ) : రా.7.30
మే 29 : క్వాలిఫయర్ 1 : రా.7.30
మే 30 : ఎలిమినేటర్ : రా.7.30
జూన్ 1: క్వాలిఫయర్ 2 : రా.7.30
జూన్ 3 – ఫైనల్ రా.7.30 గం.
For more related news : https://theshakthi.com/category/categories/trending-news/