సినిమా ఇండస్ట్రీలో తమన్నా లవ్ బ్రేకప్ టాపిక్ వైరల్ అవుతుంది. విజయ్ వర్మ, తమన్నా విడిపోయారంటూ, ఒకరి పోస్టులు ఒకరు డిలీట్ చేసుకున్నారంటూ వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఏడాది పెళ్లి చేసుకుంటారేమో అనుకున్న సమయంలో ఇలా జరిగిందేంటని అందరు షాక్ అవుతున్నారు. తాజాగా తమన్నా మాట్లాడుతూ ప్రేమించేవాడిని కాస్త తెలివిగా సెలెక్ట్ చేసుకోండి, రిలేషన్‌షిప్ ఒక రకంగా ఓ బిజినెస్ ట్రాన్జాక్షన్ లాంటిదని ఆమె అనడంతో బ్రేకప్ పై అనుమానాలు మరింత పెరిగాయి. తమన్నా, విజయ్ వర్మ బ్రేకప్ పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Posted inCategories Cinema