మహిళలకు శుభవార్త. బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. రోజురోజుకు పెరుగుతూ పోతున్న ధరలు దిగొస్తున్నాయి. సోమవారం (మార్చ్ 17) ఉదయం 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.89,560 కి చేరింది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు రూ. 82,100 గా ఉంది. ఆదివారంతో పోలిస్తే ఇది రూ.100 తక్కువ. ఇక కిలో వెండి ధర రూ.1,11,900 గా ఉంది.
మార్చి 17, 2025న వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి (24, 22 క్యారెట్స్).
ముంబైలో ధరలు – రూ. 89,660, రూ.82,190
చెన్నైలో ధరలు – రూ. 89,660, రూ.82,190
న్యూఢిల్లీలో ధరలు – రూ. 89,810, రూ.82,340
కోల్‌కతాలో ధరలు – రూ. 89,660, రూ.82,190
బెంగళూరులో ధరలు – రూ. 89,660, రూ.82,190
అహ్మదాబాద్లో ధరలు – రూ. 89,710, రూ.82,240
విజయవాడలో ధరలు – రూ. 89,660, రూ.82,190
లక్నోలో ధరలు – రూ. 89,810, రూ.82,340
పాట్నాలో ధరలు – రూ. 89,710, రూ.82,240
గమనిక: ఈ ధరలు ఎప్పటికప్పుడు మార్పులకు లోనవుతాయి. కొనుగోలు చేసే ముందు రేట్ ని చెక్ చేసుకొని, మళ్ళీ ధరలు తెలుసుకోవాలని సూచన.