శ్రీలీల అస్సలు తగ్గేదేలే అన్నట్టు దూసుకెళ్తుంది. వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో తన ఫొటోస్ తో మరింత ఫాలోయింగ్ పెంచుకునే పనిలో ఉంది. సినిమాల్లో బిజీగా ఉంటూనే పుష్ప 2 లో కిసిక్ పాటకి అదిరిపోయే స్టెప్పులేసింది. ఈ స్పెషల్ సాంగ్ తో శ్రీలీల మరింత బిజీ అయిపోయింది. గ్యాప్ దొరికితే చాలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుంది శ్రీలీల. హార్ట్ ఎమోజిస్, ఫైర్ ఎమోజిస్ తో నెటిజన్స్ కామెంట్స్ బాక్స్ నింపేస్తున్నారు. ప్రస్తుతం శ్రీలీలకి గట్టి పోటీ మీనాక్షి మాత్రమే ఉందని చెప్పాలి. శ్రీలీల ప్రస్తుతం రాబిన్ హుడ్ సినిమాతో బిజీగా ఉంది.

Posted inCategories style of photography