ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ మృతి చెందాడు. కౌశిక్ క్యాన్సర్ స్టేజ్ దాటిపోవడంతో మార్చ్ 7న మృతిచెందాడు. గతంలో కౌశిక్ కు ఎన్టీఆర్ వీడియో కాల్ లో మాట్లాడి ధైర్యం చెప్పారు. అంతేకాకుండా కౌశీక్ చికిత్సకు అవసరమైన కొంత మొత్తాన్ని అందించారు ఎన్టీఆర్. అయితే క్యాన్సర్ స్టేజి దాటిపోవడంతో ఇంట్లోనే చికిత్స పొందుతూ కళ్ళు మూసాడు. కౌశిక్ మృతికి ఎన్టీఆర్ కూడా సంతాపం తెలిపారు

Posted inCategories Trending