నటి రన్యారావు శరీరంపై గాయాలు

నటి రన్యారావు శరీరంపై గాయాలు

బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డారు కన్నడ నటి రన్యారావు. అయితే తాజాగా వైరల్ అయిన ఫోటోలో రన్యారావు శరీరంపై గాయాలు కనిపించాయి. దీంతో ఇప్పుడు ఈ వార్త ట్రెండ్ అవుతుంది. దీంతో… ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి మహిళా సంఘాలు. ఈ స్మగ్లింగ్ కేసు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఈ సంఘటన లోతుగా విచారిస్తున్నారు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు. మహిళా దినోత్సవం రోజు నటిపై గాయాలు కనిపించడం అనుమానాలకు దారి తీస్తుంది. ఈ ఫోటో నిజమో కాదో తెలియాల్సి ఉంది

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *